BSNL 5G Network: బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌పై కీలక అప్డేట్!
- అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపే
- 5జీ నెట్‌వర్క్‌పై కీలక అప్డేట్
- వచ్చే జనవరిలో 5జీ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL 5G Network Update: ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఎప్పుడైతే పెంచాయో.. అందరి చూపు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు మళ్లింది. ఇప్పటికే చాలామంది బీఎస్ఎన్ఎల్కు షిఫ్ట్ అయ్యారు. దాంతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్లను తీసుకొస్తోన్న బీఎస్ఎన్ఎల్.. తాజాగా 5జీ నెట్‌వర్క్‌పై కీలక అప్డేట్ ఇచ్చింది.
Also Read: Kalki Vinayakudu: కాంప్లెక్స్‌ను పోలిన మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు! వీడియో వైరల్
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
బీఎస్ఎన్ఎల్ కంపెనీ తన 5జీ నెట్‌వర్క్‌ను అతి త్వరలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. టెస్టింగ్ దశ పురోగతిని సాధించిందని, త్వరలో 5జీ సేవలను ప్రారంభించనుందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. 2025 జనవరిలో 5జీ సేవలను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ సన్నాహాలు చేస్తోంది. వీలైనంత త్వరగా 5జీ రోల్ అవుట్‌ను సులభతరం చేయడానికి దాని మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడంపై దృష్టి సారించింది. 4జీ సేవలను 5జీకి మార్చడానికి కసరత్తు చేస్తోంది. 4జీ సేవలను ప్రారంభించిన ప్రాంతాల్లో 5జీ రోల్ అవుట్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అప్‌గ్రేడ్ ప్రక్రియ పూర్తవుతుంది. మార్చి 2025 నాటికి 1,00,000 టవర్లను ఇన్స్టాల్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. వేగవంతమైన 5జీ సేవలను వినియోగదారులకు అందించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!