BSNL 5G Network Update: ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఎప్పుడైతే పెంచాయో.. అందరి చూపు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) వైపు మళ్లింది. ఇప్పటికే చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు షిఫ్ట్ అయ్యారు. దాంతో బీఎస్‌ఎన్‌ఎల్