BSNL Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా ఆఫర్.. ఈ ప్లాన్స్తో డేటా ఫ్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ దీపావళికి బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్ అందిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేయడం వల్ల అదనంగా డేటా కూడా లభించనుంది. ఇదే విషయమై.. బీఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అయితే బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ పోర్టల్లో రీఛార్జ్ చేస్తేనే అదనపు డేటా లభించనుంది. రీఛార్జ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూస్తే.. రూ.251 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. మొత్తం మీద 70 జీబీ డేటా అందించనున్నారు. దీపావళి సందర్భంగా అదనపు డేటా లభించనుంది. ఇది 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రూ.299 ప్లాన్‌తో కూడా.. అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. దీని రీఛార్జ్ మాత్రం సెల్ఫ్ కేర్ యాప్ లో చేయాల్సి ఉంటుంది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్‌ల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అందుబాటులో ఉండనుంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. ఇందులో రోజుకు అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
NZ vs PAK: న్యూజిలాండ్పై పాకిస్తాన్ గెలుపు.. 21 పరుగుల తేడాతో విజయం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
రూ.398తో రీఛార్జ్ చేస్తే.. 120 జీబీ డేటా అందించనున్నారు. అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. అంతేకాకుండా.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు ఉండనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే ఖరీదైన ప్లాన్ ధర రూ.1,198 కాగా, అతి తక్కువ చవకైన ప్లాన్ ధర రూ.439గా ఉంది. రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లాంగ్ టర్మ్ ప్లాన్లు కావాలనుకునేవారికి బాగా పనిచేస్తుంది. ఇందులో నెలకు 3 జీబీ డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి.
Janasena: మేనిఫెస్టోపై టీడీపీ- జనసేన తర్జన భర్జన.. 6 అంశాలు ప్రతిపాదించిన జనసేన
రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో అన్‌లిమిడెట్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి. ఈ ప్లాన్ లో డేటా ఉండదు. ఇదిలా ఉంటే.. బీఎస్ఎన్ఎల్ లో ఇంకా కొన్ని మంచి ప్లాన్లు ఉన్నాయి. రూ.398 ప్లాన్ కే అన్‌లిమిటెడ్ డేటాను అందించనుంది. అంతేకాకుండా.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉంటాయి. ఈ ప్లాన్ కేవలం వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. వొడాఫోన్, ఐడియా పోస్ట్ పెయిడ్‌లో రూ.699 ప్లాన్ ద్వారా ఇటువంటి లాభాలను అందించనుంది. కానీ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చాలా ధర తక్కువగా ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!