Soma Bharat: కాంగ్రెస్ ఏకే గోయల్‌కు క్షమాపణ చెప్పాలి.. లేదంటే పరువు నష్టం దావా వేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో ఇటీవల ఎన్నికల అధికారులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో నుంచి అక్రమంగా డబ్బు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించింది. దీనిపై ముందుస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేయడాన్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ఖండించారు. మంగళవారం ఏకే గోయల్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.
Also Read: Kishan Reddy: తెలంగాణ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
Ak గోయల్ ఇంట్లో డబ్బులు దాచారని కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని, అందుకే ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ ఆయన ఇంటిపై దాడి చేసిందన్నారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని, ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ వెతికిన ఆయన ఏం దొరకలేదన్నారు. ఇది కాంగ్రెస్ చేసిన దుర్మార్గమైన చర్య అని, Ak గోయల్ పరువును బజారుకీడ్చారని పేర్కొన్నారు. సోదాలు చేసే సమయంలో ఆయన ఇంటి ముందు విజయరెడ్డి, మల్లు రవి, అజహరుద్దీన్‌లు చేసింది నీజమైన చర్య ఆయన ధ్వజమెత్తారు. సమాజం లో గౌరవంగా బతుకుతున్న గోయల్ ఇంటిపై దాడి చేయడం కాంగ్రెస్ సంస్కృతిని ప్రతిబింబింస్తుందన్నారు. సీనియర్ సిటిజన్ ఇంటి వద్ద మూడు వందల మంది దాడి చేయడం కరెక్టా? అని ప్రశ్నించారు.
Also Read: Mansoor Ali Khan: నాది వక్రబుద్ది అయితే.. చిరంజీవిది ఏంటి మరి.. ?
కాంగ్రెస్ కంప్లైంట్ చేసిన చేసిన గంటలోపే పోలీసులు సోదా చేశారని, Ak గోయల్ ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. మేము అక్కడి నుంచి డబ్బులు తరలిస్తే అందులో అందరూ చూడవచ్చన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలు ఉన్నపుడు ఇలాంటి సంస్కృతిని చూడలేదని, ఒక సీనియర్ సిటిజెన్ పట్ల కాంగ్రెస్ ఇలా వ్యవహారించవచ్చా? అని మండిపడ్డారు. అనుమతి లేకుండా ధర్నా చేసినందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ AK గోయల్‌కు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని సోమ భరత్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!