MLC Kavitha: ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్షకు బయలుదేరిన రోజు ఇది..
- ఈ రోజు బీఆర్‌ఎస్‌కు ఎంతో గుర్తు పెట్టుకునే రోజు
- బీఆర్‌ఎస్ పార్టీ దీక్షా దివస్‌ను ఓ పండుగలా జరుపుకుంటుంది
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఈ రోజు బీఆర్‌ఎస్‌కు ఎంతో గుర్తు పెట్టుకునే రోజు అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రాణాలకు తెగించి కేసీఆర్ దీక్షకు బయలుదేరారన్నారు. 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ మా మాట కూడా వినకుండా.. తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు వెళ్లారన్నారు. అందుకే బీఆర్‌ఎస్ పార్టీ దీక్షా దివస్‌ను ఓ పండుగలా జరుపుకుంటుందన్నారు. లగచర్ల విషయంలో ప్రభుత్వం వెనక్కు వెళ్లడం ప్రజా విజయమన్నారు. ప్రజలు కలిసి పోరాడితే విజయం ఇలాగే ఉంటుందన్నారు. ఇకపై బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలు పెంచుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మా పోరాటం కొనసాగుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌లు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు. రెండు పార్టీలను ప్రజా కోర్టులో నిలబెడుతామన్నారు.
Read Also: Adibatla : వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం.. లేడీ వాయిస్‌తో ట్రాప్..!
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!