Breaking: జపాన్ లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.3గా తీవ్రత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్దీ రోజుల నుండి తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం తెల్లవారుజామున తైవాన్ లో ఓ శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జపాన్ దేశంలో కూడా భూకంపం సంభవించింది. నేటి ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్ – మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వివరాలను వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.3గా నమోదైనట్లు వెల్లడించింది.
Also read: Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
తాజాగా సమభావనిచ్చిన ఈ భూకంపం భూమికి 32 కి.మీ. లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఇకపోతే, ఈ సంఘటనలో ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. జపాన్ రాజధాని ‘టోక్యో’ నగరంలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
Also read: OnePlus Nord CE4 Launch: నేడు మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ4’.. ధర, ఫీచర్లు ఇవే!
ఇక, తైవాన్ లో బుధవారం ఉదయం నాడు భారీ భూకంపం సంభవించిన విషయం మనకు తెలిసిందే. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో సంభవించినట్టు తైవాన్ భూకంప పరిశీలన సంస్థ తెలపగా, 7.4 తీవ్రతతో నమోదైనట్టు అమెరికా జియాలాజికల్ సర్వే మరో రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఈ భూకంపం 25 ఏళ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు. ఇక ఈ భారీ భూకంపం తర్వాత మళ్లీ రిక్టరు స్కేలుపై 6.5 తీవ్రతత భూకంపం, అదే విధంగా భూమిలో ప్రకంపనలు సంభవించాయి.
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?