సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీసులతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న దేవియాని శర్మ

 తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం నాలుగేళ్లుగా హానెస్ట్‌ గా హార్డ్ వర్క్ చేస్తున్న ఈ బ్యూటీ

ఇక సైతాన్ వెబ్ సిరీస్ లో రఫ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ చేసిన ముద్దుగుమ్మ

నవీన్‌ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం

ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించిన ఈ బ్యూటీ

ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకుంది..

పొట్టి వైట్ కలర్ గౌనులో అందాలు ఆరబోసిన దేవియాని శర్మ

దేవియాని ఈ హీట్ సమ్మర్ లో హాటెస్ట్ అందాలు ఆరబోస్తుంది..

ఈ అమ్మడు గ్లామర్ షో అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్