Viral : స్కర్ట్స్ వేసుకుని ‘అబ్బా’యిలు.. వింతగా చూసిన అమ్మాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : కొంతమంది వింత దుస్తులు ధరించి తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారు, వెళ్లేవారు ఇలాంటి దుస్తులను చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాంటి మరొక వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది, ఇందులో ఇద్దరు అబ్బాయిలు ఢిల్లీ మెట్రోలో “డెనిమ్ స్కర్ట్స్” ధరించి తిరుగుతున్నారు. భవ్య కుమార్, సమీర్ ఖాన్ అనే యూజర్లు ఏప్రిల్ 16, 2023న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసారు. వారు పొడవాటి డెనిమ్ స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించారు.
Read Also: Vande Bharat : త్వరలో పెరగనున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ భోగీలు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
వీరు ధరించిన దుస్తులు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఇద్దరు అబ్బాయిలు మెట్రో స్టేషన్‌కి వెళ్లడంతో వీడియో మొదలవుతుంది. వారిలో ఒకరు పొడవాటి డెనిమ్ స్కర్ట్ ధరించారు. అంతే కాదు నల్ల కళ్లద్దాలు, నీలిరంగు టీ షర్ట్ కూడా ధరించారు. ఐతే అతనితో పాటు నడిచే కుర్రాడు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకున్నాడు. వారు మెట్రోలోకి వెళ్లి ప్రయాణీకుల మధ్య నిల్చున్నారు. అందరి దృష్టి వారిపైనే. వారు వేసుకున్న డ్రస్ గురించే చర్చ. ఇక్కడ తమాషా ఏంటంటే ప్రజల మాటలు కెమెరాకు చిక్కాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: IPL 2023: చెన్నైకి గుడ్ న్యూస్!.. ఆ స్టార్ ప్లేయర్ ఈజ్ బ్యాక్
మెట్రోలో ఉండగా కొందరు ప్రయాణికుల స్పందనలను కూడా చూపించారు. ఈ వీడియోకు 18 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది ఈ వీడియో చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ ఇది స్కర్ట్ కాదు.. డెనిమ్ లుంగీ అంటూ కామెంట్ పెట్టాడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!