Jharkhand Crime: ‘నాలుక కోసి, కళ్లు పీకి, యాసిడ్‌తో కాల్చి’.. గర్వాలో ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Crime: జార్ఖండ్‌లోని గర్వాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ 7 ఏళ్ల అమాయకపు చిన్నారిని దారుణంగా హత్య చేశారు. తప్పిపోయిన చిన్నారికి 2 రోజుల పాటు క్రూరులు నరకం చూపించారు. అతని శరీరాన్ని యాసిడ్‌తో కాల్చి, రెండు కళ్లను బయటకు తీశారు. అంతే కాదు ఆ అమాయకుడి నాలుక కోసి పళ్లు విరగ్గొట్టి మృతదేహాన్ని ఇంటి సమీపంలో నిర్మిస్తున్న మరుగుదొడ్డి గుంతలో పడేశాడు.
ఈ ఘటన దండాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌలియా గ్రామంలో జరిగింది. గుంతలో నుంచి చిన్నారి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. దండాయి పోలీస్ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గురువారం సాయంత్రం చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. తన కుమారుడి హత్యపై చిన్నారి తండ్రి అవధేష్ షా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
Read Also:Jammu & Kashmir: 32పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. లబోదిబోమంటున్న భర్తలు
బల్లియా గ్రామానికి చెందిన అవధేష్ షా కుమారుడు గత రెండు రోజులుగా కనిపించకుండా పోయినట్లు సమాచారం. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు బాగా వెతికారు. కాగా, గురువారం సాయంత్రం గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి గుంతలోని నీటిలో మైనర్ మృతదేహం లభ్యమైంది. భూవివాదంలోనే ఈ ఘటన చోటుచేసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నారిని చంపిన వ్యక్తి ఎవరో తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు నిందితులను ఎలాగైనా పట్టుకుంటామని తెలిపారు. ఈ మేరకు చిన్నారి తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని తండ్రి చెప్పాడు. అమాయకుడిని ఎందుకు చంపారో తెలియదు. అదే సమయంలో చిన్నారి హత్య ఘటనతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి అవేద్ షా డిమాండ్ చేశారు.
Read Also:Today Gold Price: స్థిరంగా బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి!
తాజావార్తలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?