World Cup 2023: ఆడిన తొలి మ్యాచ్‌లోనే అరుదైన ఘనత
వరల్డ్ కప్ 2023లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం లభించలేదు. కానీ హార్థిక్ పాండ్యా న్యూజిలాండ్ మ్యాచ్‌తో దూరం కావడంతో జట్టులోకి రెండు మార్పులు జరిగాయి. దీంతో ఇద్దరు ఆటగాళ్లకు ఛాన్స్ దొరికింది. అందులో ఒకరు సూర్యకుమార్ యాదవ్, మరొకరు మహమ్మద్ షమీ ఉన్నారు. అయితే ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్ బౌలర్లలో మొదట సిరాజ్ ఒక వికెట్ తీయగా.. రెండో వికెట్ షమీ సాధించాడు.
Read Also: Health Tips : ప్రతి రోజూ పెరుగు తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి..
Also Read
- IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
ఈ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 32 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(32)ను షమీ అధిగమించాడు. ఇదిలా ఉంటే.. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ 44 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు.
Read Also: Pentagon Report: భారత సరిహద్దుల్లో పెరిగిన చైనా సైనిక ఉనికి.. 500కు పైగా న్యూక్లియర్ వార్‌హెడ్స్..
ఇదిలా ఉంటే.. ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ వరుస విజయాలపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టుపై టీమిండియా గెలుపొందితే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉండనుంది. మరోవైపు న్యూజిలాండ్‌పై భారత్ గెలిచిన సందర్భాలు ఎక్కువగా లేవు. చూడాలి మరీ న్యూజిలాండ్‌పై భారత్ గెలుస్తుందా లేదా అనేది.
తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!