Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Border Issue With India To Have To Be Resolved Through Political Consensus Says Nepali Foreign Minister Np Saud

Border Issue: భారత్‌తో సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలి..

Published Date :January 30, 2024 , 7:47 am
By Chandra Shekhar Pamena
Border Issue: భారత్‌తో సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సరిహద్దు సమస్య పరిష్కారానికి భారత్- నేపాల్ దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆ దేశ విదేశాంగ మంత్రి ఎన్‌పి సౌద్ తెలిపారు. సరిహద్దు సమస్యను రాజకీయ ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలి.. నేపాల్‌-ఇండియా హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించి జాయింట్‌ టెక్నికల్‌ కమిటీ కూడా ఉందన్నారు. దీంతో రెండు దేశాల నాయకులు వాస్తవాల ఆధారంగా దౌత్యపరంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి అని నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పీ సౌద్ పేర్కొన్నారు.

Read Also: Realme 12Pro Launch: రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర ఎంతంటే?

ఇక, ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి మనం మరింత జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పీ సౌద్ పేర్కొన్నారు. భారతదేశం- బంగ్లాదేశ్‌తో విద్యుత్ వాణిజ్యాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు.. నేపాల్- భారతదేశం ఇటీవల ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.. దీని కింద వచ్చే పదేళ్లలో నేపాల్ నుంచి 10 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించిందన్నారు. నేపాల్- భారతదేశం మధ్య సరిహద్దు సమస్యను రెండు దేశాల మధ్య పెద్ద రాజకీయ సమస్యగా మార్చకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సౌద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Margani Bharat Open Challenge: చంద్రబాబుకు ఎంపీ భరత్‌ సవాల్‌.. ఒక్క ఆరోపణ నిరూపించినా రాజకీయాలు వదిలేస్తా..!

అయితే, నేపాల్- భారతదేశం మధ్య 1,800 కిలోమీటర్ల కంటే ఎక్కువ బహిరంగ సరిహద్దు ఉన్నందున.. రెండు పొరుగు దేశాల మధ్య సరిహద్దుకు సంబంధించిన కొన్ని వివాదాలు- వాదోపవాదాలు అనివార్యమని నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పీ సౌద్ అన్నారు. కానీ రెండు దేశాల జాయింట్ టెక్నికల్ కమిటీ చాలా వివాదాలను పరిష్కరించింది. సుస్తా- కాలాపానీ- లిపులేఖ్ అనే రెండు సరిహద్దు పాయింట్లు మాత్రమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని ఆయన ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • border issue
  • India- Nepal
  • Narayan Prakash Saud
  • nepali foreign minister
  • political consensus

తాజావార్తలు

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions