Boora Narsaiah Goud : తెలంగాణ ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి భువనగిరి జిల్లా జైలులో ఉన్న ట్రిపుల్ ఆర్ రోడ్డు బాధిత రైతులను పరామర్శించేందుకు మాజీ ఎంపీ, బీజేపీ నేత బుర నర్సయ్య గౌడ్ జైలు వచ్చారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నియంతృత్వ పాలన, పోలీస్ రాజ్యం, బీఆర్ఎస్ మంత్రుల అరాచకాలు చూస్తుంటే తెలంగాణ ప్రజల ఆశలు ఆడియశలు అయ్యాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Eye Drop Infections: మరో ఫార్మాస్యూటికల్ కంపెనీపై ఆరోపణలు.. శ్రీలంకలో ఐ డ్రాప్స్ తో 30 మందికి ఇన్ఫెక్షన్
Also Read
యావత్తు తెలంగాణ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు సంబరాలు చేసుకోవడం లేదని ఆయన అన్నారు. సీఎంఓ అధికారులు కూడా సంబరాలకు దూరంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులకు అండగా పోరాటం చేస్తున్న బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి పైన అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ పాత అలైన్మెంట్ మార్చడంలో గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జైలులో ఉన్న ట్రిపుల్ ఆర్ రైతులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గూడూరు నారాయణ రెడ్డి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన అన్నారు.
Also Read : Manipur Violence: మణిపూర్‌లో సద్దుమణిగిన హింస.. ఇప్పటికి 98మంది మృతి
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు