Sridevi Biopic: నేను బతికుండగా.. శ్రీదేవి బయోపిక్‌కు అనుమతివ్వను: బోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boney Kapoor On Sridevi Biopic: దివంగత నటి ‘శ్రీదేవి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ఆరంభించిన ఆమె.. దాదాపుగా అగ్ర హీరోలు అందరి సరసన నటించారు. తన నటన, అభినయంతో ‘అతిలోక సుందరి’గా అన్ని భాషల్లోని సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీదేవి.. 54 ఏళ్ల వయసులో (2018 ఫిబ్రవరి 24) మరణించారు. శ్రీదేవి బయోపిక్ రానున్నట్లు చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు.
Also Read: Rishabh Pant-Shah Rukh: బాగా ఆడావ్.. పంత్‌ను మెచ్చుకున్న షారుక్ ఖాన్! వీడియో వైరల్
Also Read
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘మైదాన్’ సినిమాకు బోనీ కపూర్ ఓ నిర్మాత. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది. మైదాన్ ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీదేవి బయోపిక్ ప్రస్తావన రాగా.. తాను బతికుండగా బయోపిక్‌కు అనుమతివ్వనని బోనీ చెప్పారు. ‘నా భార్య శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడానికి అస్సలు ఇష్టపదు. శ్రీదేవి జీవితం ప్రైవేట్‌గా ఉండాలి. అయితే ఎప్పటికీ ఉంటుందని నేను అనుకోను. కానీ నేను బతికి ఉన్నంతవరకు బయోపిక్‌కు అనుమతివ్వను’ అని బోనీ చెప్పారు.
తాజావార్తలు
-
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్‌తో బెంగళూరుకు!
-
Varanasi : సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
-
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!