Bodies Found: నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bodies Found in Riverbed: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుణె జిల్లాలో నదీగర్భంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుల్లో వృద్ధ దంపతులు, వారి కూతురు, అల్లుడు, ముగ్గురు మనుమలు ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. పుణె నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని దౌండ్ తహసీల్‌లోని యావత్ గ్రామ శివార్లలో భీమా నదిపై పర్గావ్ వంతెన సమీపంలో సోమవారం నాలుగు, మంగళవారం మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.
Naveen Jindal: నవీన్ జిందాల్‌కు ఖైదీ బెదిరింపు లేఖ.. రూ. 50 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ..
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
మృతులు ఏడుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు, అందులో దంపతులు, వారి కుమార్తె, అల్లుడు, వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భీమా నదిలో ఒకదానికొకటి 200 నుంచి 300 మీటర్ల దూరంలో మృతదేహాలు కనుగొనబడ్డాయని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను వెలికి తీశామని, మృతికి గల కారణాలు, పరిస్థితులపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఆత్మహత్యాయత్నం సహా అన్ని కోణాల్లో పోలీసులు కేసును విచారిస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!