BL Santosh : ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదు.. ఉండే వారు ఉంటారు.. పోయే వారు పోతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగా బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, ఉండే వారు ఉంటారు.. పోయే వారు పోతారని వ్యాఖ్యానించారు. గత ముప్పై ఏళ్లుగా పార్టీ ఎలా పోతుందో.. ఇప్పుడు అలాగే నడుస్తుందని, ఇతర రాష్ట్రంలో ఇదే సంస్థాగత విధానం తో అధికారంలోకి వచ్చామన్నారు. ఇక్కడ అధికారం లోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీ – కేసీఆర్ కలిసి ఉంటే ఈ కార్యక్రమాలు ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు. ఈ పనులు ఎందుకని, అనవసరపు మాటలు తగ్గించండి.. తప్పుడు ప్రచారాలు నమ్మకండన్నారు బీఎల్ సంతోష్.
Also Read : Pawan: చంద్రబాబు జైలు నుంచీ బయటకు వస్తారని ఆశిస్తున్నా..
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
అనంతరం బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ.. మోడీ మన ట్రంప్ కార్డ్ అని, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతరేకత విపరీతంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత లేదని, వ్యతిరేక ఓటు బీజేపీ కి అనుకూలంగా మారుతుందన్నారు ప్రకాష్ జవదేకర్. అంతేకాకుండా.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. ఆతరువాతం జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. ఎన్నికల వరకు 18 కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 20లోపు ఆరు కార్యక్రమాలు పూర్తి చేయాలని సునీల్ బన్సల్ అన్నారు. ఓటర్ వెరిఫికేషన్, మేరీ మాటి మేరీ దేశ్, యువ, మహిళ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ ల సమ్మేళనాలు మేధావుల సమ్మేళనాలు నిర్వహించారు.
Also Read : Pawan: చంద్రబాబు జైలు నుంచీ బయటకు వస్తారని ఆశిస్తున్నా..
తాజావార్తలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..