BJP-SAD alliance: బీజేపీకి గట్టి షాక్.. పొత్తు లేదని తేల్చి చెప్పిన సుఖ్బీర్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP-SAD alliance: పంజాబ్ రాష్ట్రంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచిన శిరోమణి అకాలీ దళ్ (SAD).. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు రెడీగా లేదని తేల్చి చెప్పింది. పంజాబ్ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ 13 లోక్‌సభ స్థానాలకు గాను 8 స్థానాల్లో అభ్యర్ధులను ఇప్పటికే ప్రకటించింది. అలాగే, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటూ వచ్చిన ఊహాగానాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
Read Also: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్!
Also Read
- Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
అయితే, అకాలీదళ్ 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్- బీజేపీలు రెండేసి స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, ఈ సారి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ- అకాలీదళ్ కూటమి సీట్లపై ప్రకటన ఉండనుంది అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే అంశంపై ఎస్ఏడీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ.. పొత్తు, సీట్ల ఒప్పందాల గురించి తనకే తెలియదని స్పష్టం చేశారు.. ఇలాంటి ఊహాగానాలు కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో పొత్తు మాత్రమే కొనసాగించేందుకు తమ పార్టీ ఇంస్ట్రెట్ గా ఉందని తెలిపారు.
Read Also: Congress: కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గింపు రాహుల్ గాంధీ ఘనతే..
ఇక, కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై శిరోమణి అకాలీదళ్ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. సెప్టెంబర్ 2020లో ఎన్డీఏ నుంచి ఆ పార్టీ నిష్క్రమించింది. ఆ తర్వాత వ్యవసాయ చట్టాల్ని కేంద్ర సర్కార్ క్యాన్సిల్ చేసింది. అయితే, మరోసారి ఇప్పుడు ఆ రెండు పార్టీల కూటమి అంశం తెరపైకి వచ్చింది. మరి దీనిపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సింది.
తాజావార్తలు
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!