BJP MP Passes Away: అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Rattan Lal Kataria Passes Away: బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా(72) గురువారం కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన చండీగఢ్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1951 లో జన్మించిన రతన్ లాల్ బీజేపీ అధికార ప్రతినిధిగా, అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో అంబాలా నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు.
Read Also: Tahawwur Rana: ముంబయి పేలుళ్ల నిందితుడు రాణాను భారత్‌కు అప్పగించాలని అమెరికా కోర్టు తీర్పు
Also Read
2021 వరకు కేంద్రం జల్ శక్తి, సామాజిక న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ రతన్ లాల్ కటారియా మృతి పట్ల హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం తెలిపారు.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!