BJP New President: నెలాఖరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు..!
- పరిశీలనలో ధర్మేంద్ర ప్రదాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరి పేర్లు
- ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం
- మొత్తంగా ఈ నెలాఖరులోగా కొత్త జాతీయ అధ్యక్షుడు ఎన్నిక
- రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంపై కూడా త్వరలోనే నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే బీజేపీ నూతన అధ్యక్షుడిని నియమించనుంది. పరిశీలనలో ధర్మేంద్ర ప్రదాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరి తదితర నేతల పేర్లు ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచి ఓ పదిరోజుల్లో, మొత్తంగా ఈ నెలాఖరులోగా కొత్త జాతీయ అధ్యక్షుడు ఎన్నిక పూర్తికానుంది. అలాగే, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు 14 రాష్ట్రాల అధ్యక్షుల నియామకం పూర్తైంది. మరో 18 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు నియామక ప్రతిపాదనలు సిద్ధం ఉన్నాయి.
READ MORE: Akhil Akkineni Wedding: అక్కినేని వారి పెళ్లి చిత్రాలు చూసేద్దామా..
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జరగాలంటే, కనీసం మరో 6 రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక జరగాల్సి ఉంది. ఎన్నికలు, రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల బీజేపీ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయనుంది. ఈనెల 10 లోగా కొన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షుల ఎన్నిక పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పై ఏకాభిప్రాయం కోసం.. ఆర్ఎస్ఎస్, బీజేపీ ముఖ్య నేతల మధ్య సంప్రదింపులు జరగనుంది.
READ MORE: Rajasthan: మరీ ఇంత దారుణమా?.. ఐసీయూలో ఉన్న మహిళపై సిబ్బంది అత్యాచారం..!
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!