అక్కినేని వారసుడు అఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు 

శుక్రవారం అఖిల్, జైనబ్ రవ్జీలు మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

ఈ పెళ్లి వేడుకకు చాలా మంది ప్రముఖులు వచ్చారు.

నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 జైనబ్ రవ్జీ ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్.

 దుబాయ్, లండన్‌లోనూ ఆమె ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు ఉంది.

ఇక, జూన్ 8వ తేదీన పెళ్లి రిసెప్షన్ జరగనుంది.