BJP: భారీ షాక్.. మాజీ క్యాబినెట్ మంత్రితో సహా 12 మంది నేతల సస్పెండ్.. ఎందుకంటే?
- పంజాబ్ బీజేపీలో భారీ చర్య
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేతలు
- 13 మంది నేతలను సస్పెండ్ చేసి పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ బీజేపీ చాలా మంది నేతలపై చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా మాజీ క్యాబినెట్ మంత్రితో సహా డజను మంది నాయకులను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. వేటు పడిన వారిలో భగత్ చున్నీలాల్ కూడా ఉన్నారు. ఆయన పంజాబ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.
READ MORE: Arvind Kejriwal: 40 శాతం మహిళలు నాకు ఓటు వేయరు.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేతల పేర్లు…
1. భగత్ చున్నీ లాల్ (మాజీ క్యాబినెట్ మంత్రి, పంజాబ్ ప్రభుత్వం)
2. అర్జున్ టెహన్
3. అనుపమ్ శర్మ
4. సుఖ్‌దేవ్ సోను
5. హతీందర్ తల్వార్
6. హసన్ సోని
7. దినేష్ దువా (సన్నీ దువా)
8. సుభాష్ ధల్
9. అజయ్ చోప్రా
10. ప్రదీప్ వాసుదేవ
11. గుర్విందర్ సింగ్ లాంబా
12. బల్వీందర్ కుమార్
13. ఇంద్రపాల్ భగత్(ఘధా)
READ MORE: Lok Sabha: మోడీ ప్రసంగ సమయంలో రాహుల్ మొబైల్ వాచ్.. స్పీకర్ రియాక్షన్ ఇదే..!
భారతీయ జనతా పార్టీ పంజాబ్ ఇన్‌ఛార్జి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, జాతీయ కార్యదర్శి, కో-ఇన్చార్జ్ నరేంద్ర రైనా, ఇతర సీనియర్ నాయకులు చర్చించిన తర్వాత.. ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నాయకులను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సత్కర్ కౌర్‌ను కూడా పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి 6 సంవత్సరాల పాటు బహిష్కరించింది. డ్రగ్స్ కేసులో పంజాబ్ పోలీసులు సత్కర్ను అరెస్ట్ చేయడంతో బీజేపీ ఈ చర్య తీసుకుంది. అక్టోబర్ 23న పంజాబ్ పోలీసులు సత్కర్ కౌర్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసులో మొహాలిలోని యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతే కాదు, అరెస్ట్ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడించారు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!