Lady Bike Driving: అక్కో ఇదేం డ్రైవింగ్.. కింద పడితే సచ్చి పోతావ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరికైన ఎత్తై పర్వతాలు, బిల్డింగ్ లు చూస్తే భయపడతారు. మరికొందరు ఎంజాయ్ చేస్తారు. అయితే.. ప్రస్తుతం ఓ యువతి బైక్ నడుపుతున్న షాకింగ్ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఈ మహిళ మాత్రం బైక్ పై నియంత్రణ కోల్పోకుండా ధైర్యంగా ఎత్తైన కొండల మధ్య డ్రైవింగ్ చేస్తూ.. అందరితో శభాష్ అనిపించుకుంటుంది. ఈ వీడియో చూసిన వారి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సదరు యువతి బైక్ పై కూర్చొని క్షణం ఆలోచించకుండా బైక్ నడుపుతూ లోతైన లోయలోకి ప్రయాణం చేస్తుంది.
Also Read : Ashada bonalu: గోల్కొండలో ఆషాడ బోనాలు.. ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్లు
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
ఆ లోయలోకి దిగుతున్న క్రమంలో భారీగా యూటర్న్స్ ఉన్నాయి. కిందకు దిగడానికి ఆమె ప్రయాణిస్తుంది. డ్రైవింగ్ చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా బైక్ తో పాటు ఆ యువతి కూడా వందల అడుగుల లోతైన లోయలో పడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ యువతి ఎక్కడ బైక్ నడిపించింది అనేది మాత్రం తెలియరాలేదు.. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Birthday Reminder: లవర్ బర్త్ డే మర్చిపోయారా.. అయితే ఇలా చేయండి
అయితే.. సోసల్ మీడియా ప్లాట్ ఫారమ్ వేదికగా.. @rising.tech అనే యూజర్ ఈ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. మీరు కూడా ఇక్కడ బైక్ ను నడపాలనుకుంటున్నారా అనే క్వాప్షన్ ను పెట్టాడు. ఈ వీడియో షేర్ చేసిన కొద్దీ గంటల్లోనే లక్షల్లో వ్యూస్.. రాగా ఆరు వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్స్ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ మహిళ నడిపే ఒక్క అడుగు దూరంలో స్వర్గం ఉందని ఒకరు అంటే.. చనిపోవడానికి వేల మార్గాలు ఉన్నాయాంటూ మరోకరు కామెంట్ చేశారు.. ఓ మహిళ తలుచుకుంటే ఏమైనా చేయగలదని నిరూపించిందని మరొకరు వ్యాఖ్యనించారు.
తాజావార్తలు
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.