Train Incident: కదులుతున్న రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి.. దెబ్బకి ప్రయాణికుడి ముక్కు.?
- కదులుతున్న రైలుపై యువకుడు రాళ్లు రువ్వి ప్రయాణికుడిని గాయపరిచిన వ్యక్తి.
- సోషల్ మీడియాలో వైరల్.
- వైరల్ గా మారడంతో రాళ్లు రువ్విన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Incident: కదులుతున్న రైలుపై యువకుడు రాళ్లు రువ్వి ప్రయాణికుడిని గాయపరిచిన బీహార్ కు చెందిన వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిందితుడు యువకుడు భాగల్పూర్ – జయనగర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ పై దర్భంగా – కంకర్‌ఘటి స్టేషన్స్ మధ్య రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో రాళ్లు రువ్విన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనపై స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
రైలు నంబర్ 15553 భాగల్పూర్ – జయ్నగర్ ఎక్స్‌ప్రెస్ పై సంఘ వ్యతిరేక వ్యక్తులు రాళ్లదాడి చేసిన విధంగా ఘటనపై రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పేర్కొంది. ఇలాంటి సంఘ విద్రోహశక్తుల గురించి ప్రతి ఒక్కరూ వెంటనే రైల్వేశాఖకు తెలియజేయాలని కోరారు. అయితే ఈ ఘటనలో రాయి తగిలిన ప్రయాణికుడి ముక్కు నుండి రక్తం వచ్చినట్లు తెలిపి ఫోటోలను కూడా ఫోటోను రైల్వే శాఖ పోస్ట్ చేసింది. తదుపరి స్టేషన్ లో అతనికి ప్రథమ చికిత్స అందించారు.
Sheikh Hasina: ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఎక్కడికి వెళ్ళిపోయారు..?
ट्रेन संख्या 15553 भागलपुर-जयनगर एक्सप्रेस पर असामाजिक तत्व द्वारा पत्थर मारने की घटना पर रेलवे द्वारा तत्काल कार्रवाई करते हुए आरोपी को चिन्हित कर विभिन्न धाराओं में केस दर्ज किया गया है।
सभी से अनुरोध है कि ऐसे असामाजिक तत्वों के बारे में रेलवे को तुरंत जानकारी दें। https://t.co/Pl1ImwmHqO
— Ministry of Railways (@RailMinIndia) August 4, 2024
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!