Bihar court: సహారా అధినేత సుబ్రతా రాయ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar court: బీహార్‌లోని నలందాలోని వినియోగదారుల కోర్టు సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బీహార్ పోలీసులు, లక్నో పోలీసుల బృందాలు వారెంట్‌తో శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సహారా నగరానికి చేరుకుని రాయ్ కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. లక్నోలోని సుబ్రతా రాయ్‌కి సంబంధించిన కార్యాలయం, ఇల్లు, ఇతర ప్రాంగణాల్లో పోలీసులు సోదాలు చేశారు. రాయ్‌ని అరెస్టు చేసేందుకు ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) ఖాసిం అబిది తెలిపారు.
Bombay High Court: కానిస్టేబుల్ పోస్టులకు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకోవచ్చు..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
సోదాల్లో కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయని, దాని ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. అయితే ఈ ఉత్తర్వుల అమలుపై కోర్టు స్టే విధించిందని సహారా నుంచి ఒక ప్రకటన పేర్కొంది. సహారా బ్యాంకింగ్‌లో పెట్టుబడిదారుడు నలంద వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేయడంతో వారెంట్ జారీ చేయబడింది. అయితే సమన్లు జారీ చేసినప్పటికీ సుబ్రతా రాయ్ కోర్టుకు హాజరు కాలేదు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!