Cast Reservation : బీహార్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cast Reservation : బీహార్‌లో 65శాతం రిజర్వేషన్ల కేసులో నితీష్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పాట్నా హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతకుముందు జూన్ 20న పాట్నా హైకోర్టు 65శాతం కుల ఆధారిత రిజర్వేషన్లు ఇవ్వాలని బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావించి రద్దు చేసింది. పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని నితీష్ కుమార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కానీ ప్రస్తుతం దానికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. అయితే బీహార్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయవాది మనీష్ కుమార్‌ను నోడల్ లాయర్‌గా కోర్టు నియమించింది.
Read Also:MQ-9B Drones: ‘హంటర్-కిల్లర్స్’ కొనుగోలుకు భారత్ ప్రతిపాదన..ఉగ్రవాదులకు చుక్కలే..!
Also Read
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలలో కుల ఆధారిత రిజర్వేషన్లను 65శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక చట్టాన్ని ఆమోదించింది. బీహార్ ప్రభుత్వం గత సంవత్సరం కుల గణనను నిర్వహించింది. దీని ఆధారంగా ఓబీసీ, అత్యంత వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీనిని పాట్నా హైకోర్టు రద్దు చేసింది.
Read Also:Mahindra Thar ROXX: ఊహించని ఫీచర్లతో రాబోతున్న మహీంద్రా థార్ రాక్స్..
హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సవాల్
బీహార్ ప్రభుత్వం తన పిటిషన్‌లో హైకోర్టు నిర్ణయంపై మధ్యంతర స్టే కోరింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేయకపోతే, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలు జరుగుతున్నాయని, వాటిలో కొన్ని అధునాతన దశలో ఉన్నాయని పేర్కొంది. ఇది ఎంపిక ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. కులాల సర్వే డేటా ఆధారంగానే వెనుకబడిన తరగతులకు తగిన ప్రాతినిధ్యం ఉందని హైకోర్టు తేల్చిచెప్పిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!