Bigg Boss OTT 3: కొత్త హోస్ట్ ను పరిచయం చేస్తున్న బిగ్ బాస్.. ‘ఇంకీ ఆవాజ్ హాయ్ కాఫీ హై’ అంటూ..

Bigg Boss 3

Bigg Boss 3

Bigg Boss OTT 3: బిగ్ బాస్ OTT సీజన్ 3 జూన్‌ లో జియో సినిమాలో ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈసారి, హోస్ట్ గా ఒక కొత్త ముఖం కనపడుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రెండు సీజన్ల తర్వాత, మేకర్స్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే అనిల్ కపూర్ హోస్ట్‌గా ఉండే సరికొత్త ప్రోమోను ఆవిష్కరించారు. శుక్రవారం (మే 31) విడుదల చేసిన ప్రోమో కపూర్ ముఖాన్ని పూర్తిగా బయటపెట్టకుండా తెలివిగా అతనిని కనపడకుండా రిలీవ్ చేసారు. అయితే, అతని సిగ్నేచర్ స్టైల్., ఐకానిక్ “ఝాకాస్” డైలాగ్‌లు ఎవరు హోస్ట్ గా చేయబోతున్నారనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.

Arvind Kejriwal: ‘‘ఆదివారం 3 గంటలకు నేను రెడీ’’.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన..

ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా జియో సినిమా నుండి ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో కొత్తగా వచ్చే పోస్ట్ హాట్ సీట్ చుట్టూ తిరుగుతూ.. ‘బహోత్ హోగయా రే ఝకాస్, కర్తే హై నా కుచ్ ఔర్ ఖాస్,’ అనే పదాలు వాడుతూ ఆకర్షనీయంగా వీడియోని రూపుదిద్దారు. ఇక జూన్ నెలలో ఈ బిగ్ బాస్ ఓటిటి మూడో సీజన్ మొదలు కాబోతోంది. బిగ్ బాస్ ఓటిటి 3 సీజన్ కొత్త చిహ్నాన్ని విడుదల చేస్తూ ఈ ప్రోమో ప్రేక్షకులన్నీ అలరించింది.

CWC: 150 ప్రధాన రిజర్వాయర్లలో 23 శాతానికి పడిపోయిన నీటి మట్టం..

ఇప్పటివరకు గాసిప్స్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన ఆఫీషియల్ వీడియాలో వాడే అన్నిటికి చెబుతూ పోస్ట్ మారుతున్నట్టు నిర్ధారణ జరిగింది. చూడాలని ఇంతవరకు బిగ్ బాస్ హోస్ట్ గా కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే అల్లరించగా ఇప్పుడు కొత్తగా అనిల్ కపూర్ ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి మరి.