Bigg Boss Keerthi : పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాం.. కాబోయే భర్త గురించి కీర్తి ఓపెన్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. తెలుగులో ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ ను జరుపుకుంటుంది.. గత సీజన్ ప్రేక్షకులను బాగా అలరించింది.. ఏడోవ సీజన్ లో సీరియల్ యాక్టర్ కీర్తి కేశవ్ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నది.. చాలా పొలైట్‌గా కనిపిస్తూ.. అవసరమైన సమయంలో శివంగిలా మారి అలరించిన కీర్తి కేశవ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. రీసెంట్ గా ప్రేమించిన వాడితో నిశ్చితార్థం చేసుకుంది.. తాజాగా తనకు కాబోయే భర్త గురించి సంచలన విషయాలను బయటపెట్టింది..
హౌస్ లో బాగానే రాణించిన కూడా విన్నర్ రేసులో నిల్వలేక పోయింది..ఇక బయటకు వచ్చిన ఈ అమ్మడు మళ్లీ సీరియల్స్ తో బిజీ అయ్యింది.. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది.. ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.. తనకు కాబోయే భర్త విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పింది..
Also Read
వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగాక ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారని అంటున్నారు. మాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. పైగా నా దగ్గర డబ్బులు లేవు. కార్తీక్ తో నిశ్చితార్థం అయ్యేవరకు నేను డబ్బులు సేవ్ చేయలేదు.. ఇప్పుడిప్పుడే సేవింగ్స్ చేస్తున్నాం.. ఇద్దరం కలిసే సహజీవనం చేస్తున్నాం.. ఒకే ఇంటిలో ఉంటూ డబ్బులు సేవ్ చేస్తున్నాము. నేను షూటింగ్ నుండి ఇంటికి రాగానే పలకరించే వ్యక్తి ఉంటే బాగుండు అనిపించేది. ఆ బాధ నాకు తెలుసు. విజయ్ కార్తీక్ నాకు డోర్ తీసి వెల్కమ్ చెబుతాడు.. ఇక సొంతిల్లు కోనేవరకు పెళ్లి చేసుకోమని తేల్చి చెప్పేసింది.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!