Gold &Silver Rates: బంగారం, సిల్వర్ ధరల్లో పెద్ద షాక్.. ఈరోజు రేటు ఎంత పెరిగిందో చూడండి
- బంగారం, సిల్వర్ ధరల్లో పెద్ద షాక్
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 3,450 పెరిగింది
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 3,760 పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ (గోల్డ్ ఫ్యూచర్స్), డాలర్ ధర, భారత్ దిగుమతి డ్యూటీ, రూపాయి విలువ, డిమాండ్ (పెళ్లిళ్ల సీజన్, ఫెస్టివల్స్) వల్ల బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 3,450 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 3,760 పెరిగింది. కిలో వెండి పై రూ.10,000 పెరిగింది. హైదరాబాద్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 13,445, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 14,667 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,450 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,670 వద్ద అమ్ముడవుతోంది. విశాఖ పట్నం, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,600 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,820 వద్దకు చేరింది.
Also Read:LPG Gas: PM-SYM: కేంద్ర పథకం.. నెలకు రూ.55 కడితే 60 ఏళ్ల తర్వాత రూ.3000 పెన్షన్.. 18 నుంచి 40 ఏళ్ల వరకు ఎవరైనా చేరొచ్చు
వెండి ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి. నేడు కిలో వెండి పై రూ. 10,000 పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి రూ.2,60,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో వెండిపై రూ. 15000 పెరిగి రూ. 2,50,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!