Bhumi Pednekar : హిట్ల కోసం ఆశపడి తప్పు చేశా.. బాలీవుడ్ నటి ఎమోషనల్ స్పీచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో, భూమి పెడ్నేకర్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను ఎంచుకున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ‘వి ది విమెన్’ (We The Women), ‘విమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ (Women of Impact) కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, తన కెరీర్‌లో చేసిన పొరపాట్ల గురించి ఎంతో నిజాయితీగా మాట్లాడారు.
Also Read : Adivi Sesh: అడివి శేష్ కోసం రాహుల్ రవీంద్రన్ క్రేజీ స్క్రిప్ట్..
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
కెరీర్ ప్రారంభంలో కొన్నిసార్లు కమర్షియల్ సక్సెస్ కోసం, అంటే రూ. 200 కోట్ల బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలనే ఆత్రుతతో కొన్ని పాత్రలు అంగీకరించానని ఆమె ఒప్పుకున్నారు.. ‘నేను కొన్ని తప్పులు చేశాను. ఆ పాత్రలను నేను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాను. నా జెండర్‌ను (స్త్రీత్వాన్ని) అగౌరవపరిచేలా ఉండే పాత్రలను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. నాకు గౌరవం లేని చోట నేను ఉండను’ అని భూమి కుండబద్దలు కొట్టారు. ప్రజంట్ భూమి మాటలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ‘దల్దాల్’ (Daldal) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రీటా ఫెరీరాగా అలరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్, ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక పక్కన తన వృత్తిపరమైన సవాళ్లు, మరోపక్క తనలోని భావోద్వేగాల మధ్య నలిగిపోయే ఒక క్లిష్టమైన పాత్రలో భూమి ఒదిగిపోయారు. ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!