Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhatti Vikramarka Praised People Singer Gaddar

Bhatti Vikramarka : తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి గద్దర్ అన్న

Published Date :June 27, 2023 , 3:40 pm
By Gogikar Sai Krishna
Bhatti Vikramarka : తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి గద్దర్ అన్న
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర సూర్యాపేట జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. ఈ రోజు చివ్వేoల మండలం చందుపట్ల (బీ) లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి గద్దర్ అన్న అని కొనియాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆయన మండిపడ్డారు. నియామకాలు లేకపోవడంతో యూనివర్సిటీలు నిరుద్యోగులకు కేంద్రాలుగా మారాయని, భారత్ జూడో యాత్రకు భయపడి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించారన్నారు. దురుద్దేశంతోనే రాహుల్ గాంధీ క్వార్టర్స్ ఖాళీ చేయించారన్నారు. కేంద్రం ఎలాంటి చట్టాలు తీసుకువచ్చినా… మద్దతు తెలుపుతూ బిజెపితో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుందన్నారు.

Also Read : Rocket Star Ship: రాకెట్‌ స్టార్‌షిప్‌ ప్రయోగంలో మరో కీలక అప్ డేట్ ఇచ్చిన ఎలాన్ మస్క్

అంతేకాకుండా.. ‘రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి.. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు జరుగుతున్నాయి… బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీ కి వేసినట్లే.. ఈ విషయాన్ని మైనారిటీ లో మదిలో పెట్టుకోవాలి. రైతులు, నిరుద్యోగులు, చేతివృత్తులు, కుల వృత్తుల వాళ్లు అందరూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం నిధులు కేటాయిస్తాం.. బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం.. రైతుబంధు మాత్రమే ఇచ్చి…. రైతుకు మిగిలిన అన్ని రకాల సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.. కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుంది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది.. సూర్యాపేట ప్రజల స్పందన చూస్తుంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అనిపిస్తుంది.. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ. నిరుద్యోగులకు వార్షిక క్యాలెండర్.. రాజు ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షలకు పెంపు.. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల మంజూరు.. భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,500 రూపాయల పెన్షన్.. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం చెల్లించే విధంగా నిర్ణయం.. ప్రజల సంపద ప్రజలకే చెందేలా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం..’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Also Read : Pune: ప్రపోజల్‌ని తిరస్కరించిందని గర్ల్‌ఫ్రెండ్‌పై కొడవలితో దాడి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • big news
  • breaking news
  • Singer Gaddar
  • telugu news

తాజావార్తలు

  • Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • India vs England: బుమ్రా-అర్ష్‌దీప్ vs ఆర్చర్-కర్రన్.. లెక్కలు చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

  • India vs England Semi-Final 2026: సెమీస్‌లో భారత్-ఇంగ్లాండ్‌ ఢీ.. 39 ఏళ్ల తర్వాత, అదే కథ పునరావృతమవుతుందా..?

  • Morgan Stanley Layoffs: 2,500 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ బ్యాంక్.. AI వల్లనా లేక మరేదైనా కారణమా?

ట్రెండింగ్‌

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating: తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions