Bhatti Vikramarka :ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 8 అంశాలపై కేంద్ర ఆర్ధిక మంత్రి కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. కేంద్ర మంత్రి చాలా సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సహాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, పెండింగ్ నిధులను వెంటనే విడదల చేయాలని కోరామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ రుణాలు పెను భారంగా మారాయని, గత ప్రభత్వం 31, 795 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుందన్నారు భట్టి. 10.75 శాతం, 11.25 శాతం వడ్డీ రేటు తో రుణాలు తీసుకుందని, రుణాలు “రీస్ట్రక్చర్” చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాల కంటే, పెద్ద మొత్తంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నామని ఆయన తెలిపారు.
CP Srinivas Reddy: గుజరాత్‌లో 10 రోజుల పాటు ఆపరేషన్.. వెయ్యి కేసుల్లో నిందితులు అరెస్ట్
Also Read
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
అయితే.. హైదరాబాద్‌లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. హైదరాబాద్ అంటేనే చెరువులు, కుంటలు, రాళ్ళు గుట్టలు అని, అలాంటి నగరంలో ని చెరువులను ఆక్రమించి ఇళ్ళను కట్టారన్నారు. ప్రభత్వం సాధారణంగా సంబంధితులకు నోటీసులు ఇచ్చే అక్రమ నిర్మాణాలను కూల్చడం జరుగుతుందన్నారు. ఇలాంటి అక్రమాల కూల్చివేత కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. శాటిలైట్ చిత్రాల ద్వారా గతంలో ఉన్న చెరువుల వివరాలు, జరిగిన అక్రమణలను ప్రజల ముందు ఉంచుతామని, ప్రజలే దీనిపై ఆలోచించాలన్నారు. ఎన్ కన్వెన్షన్ బఫర్‌జోన్‌లో కాదు చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని ఆయన అన్నారు.
Rajini: 15,000 అడిగిన రజనీకి 1,10,000 చెల్లించిన నిర్మాత.. ఏ సినిమానో తెలుసా?
తాజావార్తలు
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్ సిరీస్కు భారత జట్ల ప్రకటన.. వన్డేల్లో జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!