Xiaomi: అమెజాన్‌లో బెస్ట్ డీల్.. రూ.6,999 కే స్మార్ట్ ఫోన్..ఫీచర్స్ ఇవే..
- ఈ రోజుల్లో ఫోన్ చాలా ముఖ్యమైన వస్తువు
- కొందరికి దాన్ని కొనడం భారం కావచ్చు
- అలాంటి వారికి తక్కువ ధరకే రెడ్మీ స్మార్ట్‌ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో ఫోన్ చాలా ముఖ్యమైన వస్తువుగా మారింది. చాలామంది ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు..అంతలా ఫోన్ మన జీవితంలో భాగమైంది. దాదాపు అన్ని పనులు ఫోన్ లోనే ఇప్పుడు పూర్తవుతున్నాయి. కాని కొందరికీ స్మార్ట్ ఫోన్ కొనడం భారంగా ఉండొచ్చు. అందరూ వేల రూపాయలు ఖర్చు చేసి ఫోన్లు కొనలేరు. అయితే అలాంటి వారికి ఫేమస్ మొబైల్ బ్రాండ్ రెడ్మీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.7 వేల కంటే తక్కువ ధరకే అందిస్తోంది. దాని గురించి తెలుసుకుందాం.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Redmi A3 స్మార్ట్ ఫోన్ ని వినియోగదారులు రూ.9,999 MRP ధరకు బదులుగా రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ అమెజాన్‌లో అందించబడుతోంది. అంటే Redmi A3 స్మార్ట్ ఫోన్ పై 30 శాతం తగ్గింపు తర్వాత వినియోగదారులకు రూ.3000 తగ్గింపు ఇస్తున్నారు. ఈ ధరతో వినియోగదారులు ఫోన్ 3GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్లను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు తమ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.6,600 తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే గరిష్ట తగ్గింపు కోసం ఫోన్ మంచి స్థితిలో ఉండటం అవసరం. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుండి నలుపు, ఆకుపచ్చ రంగు ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. Redmi A3 ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ Android 13లో రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.71 అంగుళాల HD+ (1,600×700 పిక్సెల్‌లు) డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ octa-core MediaTek Helio G36 ప్రాసెసర్‌తో వస్తుంది. అంతేకాకుండా, ఇది 5000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. దీని వెనుక భాగంలో 8MP ప్రైమరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!