World Cup 2023: ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును ప్రకటించేది ఆ రోజే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI set to announce India Team for World Cup 2023 on September 3: 2011 తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే చాలా దేశాలు తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును సెప్టెంబర్ 3న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అనంతరంబీసీసీఐ జట్టుని ప్రకటించనుందట.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ 2023 కోసం సిద్ధమవుతోంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 30న ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో భారత్ కీలక మ్యాచ్ ఆడుతుంది. ఆసియా కప్ తర్వాత భారత్ కీలక టోర్నీ ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతోంది. ఈసారి సొంత గడ్డపై జరుగుతుండడంతో ఎలాగైనా కప్ సాధించాలనే కసితో ఉంది. ఆసియా కప్ 2023లో ఆడే జట్టే దాదాపుగా ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. 2-3 మార్పులు మినహా అదే జట్టు ఉండనుందని మాజీలు కూడా అంటున్నారు.
Also Read
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
Also Read: Worm in Brain: షాకింగ్ న్యూస్.. మహిళ మెదడులో 8 సెంటీమీటర్ల పురుగు! కొండచిలువలో ఉండే
వన్డే ప్రపంచకప్ 2023కి జట్లను ప్రకటించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 5. సెప్టెంబర్ 27 లోగా జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ఇంకా ప్రకటించని బీసీసీఐ.. సెప్టెంబర్ 3న ప్రకటించే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు ప్రపంచకప్‌కు బీసీసీఐ జట్టును ఎంపిక చేస్తారని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
తాజావార్తలు
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!