Bazooka : వైరల్ అవుతున్న మమ్ముట్టి సెకండ్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ దూసుకుపోతున్నాడు..ఈ స్టార్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ బజూక..గేమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న బజూక సినిమాకు డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సెకండ్ లుక్‌ను మేకర్స్ షేర్ చేశారు. బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో స్టైలిష్ లుక్‌లో ఉన్న పోస్టర్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.బజూక చిత్రం లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్ మరియు సిద్దార్ధ్ భరతన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా మరియు సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం స్టైలిష్ గా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన లుక్ తోనే అర్ధం అవుతుంది..ఈ సినిమాతో పాటు మమ్ముట్టి మరోవైపు హార్రర్ థ్రిల్లర్ జోనర్ లో నటిస్తున్నాడు… భ్రమయుగం టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రానికి రాహుల్ శశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ , వై నాట్ స్టూడియో బ్యానర్లపై తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో డార్క్ షేడ్స్‌లో ఉన్న ఇల్లు కనిపిస్తుండగా.. దాని ముందు ఓ వ్యక్తి చేతిలో కాగడాను పట్టుకుని ఉన్నాడు.ఈ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. మమ్ముట్టి మరో మూడు మలయాళ సినిమాల లో కూడా చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల లో ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ దశలో అలాగే మరొకటి షూటింగ్ దశలో ఉన్నాయి.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!