Bandla Ganesh : “ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర!”.. బండ్లన్న భక్తికి శివాజీ ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లెవల్‌లో సెటైర్లు వేయాలన్నా, స్టేజ్ ఎక్కితే పవన్ కళ్యాణ్ నామస్మరణతో ఊగిపోవాలన్నా అది కేవలం మన బండ్లన్నకే సాధ్యం. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్, ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘సంప్రదాయని సప్పిని సుద్దపూసని’ (SSS)మూవీతోమన ముందుకు వస్తున్నారు.ఈ సినిమా నుండి తాజాగా ‘పాయా పాయా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటలో కూడా బండ్లన్న తన మార్క్ ‘పవన్ భక్తి’ని వదలలేదు. “ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర” అంటూ పవన్ కళ్యాణ్ మీద తనకున్న ప్రేమను పాట రూపంలో చూపించారు.
Also Read : Sobhita Dhulipala : ఆ విషయంలో అక్కినేని ఫ్యామిలీతో సంబంధం లేదు : శోభితా
Also Read
- Indian Origin Cricketer: ఆ క్రికెటర్‌కు బిగ్‌షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
- E20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
ఈ పాట చూసిన నటుడు శివాజీ ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో ఒక క్రేజీ పోస్ట్ పెట్టారు. “బండ్ల గణేష్‌కి పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైనది, దానికి ఇంకెవరూ సాటిరారు” అంటూ బండ్లన్న ఎనర్జీని మెచ్చుకున్నారు. ఈ సాంగ్‌లో బండ్ల గణేష్ వేసిన స్టెప్పులు, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే పాత బండ్ల గణేష్ ను మళ్ళీ చూస్తున్నట్లు ఉందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 12న ‘ఈటీవీ విన్’ ఓటీటీలో నేరుగా విడుదల కాబోతోంది. వెండితెరపై నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బండ్లన్న, ఇప్పుడు ఓటీటీలో నటుడిగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Eeshawara Pawaneshwara Powereshwara 🤩@ganeshbandla ’s love for @PawanKalyan is PURE & UNMATCHED 💥🔥🕺🎊#PayaPayaSong Out Now
🔗: https://t.co/QjVcn7SLJA#SSS #Sampradayinisuppinisuddapoosani on Feb 12!
A @etvwin original Production pic.twitter.com/pM3GGQQsjZ
— Sivaji (@ActorSivaji) February 1, 2026
తాజావార్తలు
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్‌కు బిగ్‌షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
-
E20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
-
Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
-
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!