Balineni Srinivas Reddy: ఆరోసారి గెలిచి సిక్స్ కొట్టబోతున్నా.. ఒంగోలుకు నా హామీలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivas Reddy: ఒంగోలు ఎమ్మెల్యేగా ఆరో సారి గెలిచి నేను సిక్క్ కొట్టబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి, ఒంగోలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఏడోసారి ఒంగోలు బరిలో నిలబడ బోతున్నాను.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆరోసారి ఒంగోలులో గెలవ బోతున్నాను అన్నారు. ఇక, టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు పోతాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎక్కడ చూసినా జగనన్న నినాదాలు వినబడుతున్నాయన్న ఆయన.. ఎన్నికలు పక్షపాతం లేకుండా అధికారులు నిర్వహించాలని కోరారు.. మరోవైపు వైసీపీ క్యాడర్ ను టీడీపీ రెచ్చగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు.. ఇక, గతంలో.. మాదిరిగానే తాను ఈ సారి గెలిస్తే.. ఒంగోలుకు ఏం చేస్తాను ముందుగానే ప్రకటించే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఈ సారి కూడా కొన్ని హామీలు ఇచ్చారు.. నేను గెలిస్తే ఒంగోలులో ప్రజలకు డైలీ తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, విద్యుత్ వంటి వాటిని ప్రజలకు అందించడమే నా ప్రధాన ఎజెండగా పెట్టుకున్నాను అని ఈ సందర్భంగా వెల్లడించారు మాజీ మంత్రి, ఒంగోలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి.
Read Also: IPL Title: పార్టీలు చేసుకున్న జట్లే టైటిల్ గెలవలేదు.. సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇక, ఒంగోలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన.. ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారి జీవీ సుబ్బారెడ్డికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇక, ర్యాలీకి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!