Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balapur Ganesh: గణేష్ ఉత్సవాలలో బాలాపూర్ అంటేనే లడ్డు వేలంపాట. బాలాపూర్ గణేషుడు బాలాపూర్ గణేశుడికి పూజ చేసి ఒక టెంకాయ కొట్టిన తర్వాత ఇక్కడ ట్రాలీలోకి ఎక్కిచ్చి అక్కడ నాలుగు వీధుల తిప్పి బొడ్రాయి దగ్గర తీసుకొచ్చి వేలంపాటు నిర్వహించిన తర్వాతే నగరవ్యాప్తంగా ఉన్న విగ్రహాలన్నీ కూడా నిమజ్జనాన్ని సిద్ధమయ్యేవి. కానీ ఒక ఐదేళ్ల నుంచి కూడా పెరుగుతున్న జనాభాను ఆసరగా చేసుకొనిట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు ఎక్కడికక్కడ నిమజనాలను ఏర్పాటు చేశారు.
బాలాపూర్ గణేశుడి ఉత్సవాలు 1980వ సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత 1994 లో 450కు బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్నటువంటి లడ్డును వేలం నిర్వహించడం ప్రారంభమయింది. ఈ గ్రామంలో మొట్టమొదటిగా ఒక లడ్డు వేలం ప్రక్రియ అనేది ప్రారంభమయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక లడ్డు లక్షల్లో పలకడం అనేది ఇక్కడి నుంచే ఒక సంప్రదాయం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మనం చూసేవాళ్ళకి బాలాపూర్ లడ్డు కేవలం ఒక లడ్డులా కనపడుతుంది. కానీ, ఆ లడ్డు ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకు ఒక అచంచరమైన భక్తి విశ్వాసం అలాగే ఒక సంప్రదాయం ఒక సంస్కృతి ఒక పోటి ఒక సామాజిక సేవ అన్ని కలిపితేనే బాలాపూర్ లడ్డు.
Also Read
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ఈ లడ్డు వేలం ద్వారా వచ్చినటువంటి రుసుమ ఏదైతే ఉందో దాంతో ఈ గ్రామంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవైతిగా వస్తుంది. ఇక బాలాపూర్ లడ్డు విషయానికి వస్తే.. 2025 సంవత్సరంలో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ధర రూ. 35 లక్షలు పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. చుడాలిమరి ఈ ఏడాది ధరను బ్రేక్ చేసి ఇంకా ఎంత ధర పలుకుతుందో చూడాలి..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!