Balakrishna Birthday: కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna Birthday: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు , అభిమానుల మధ్య బాలయ్య తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యకు వేదపండితుల ఆశ్వీరచనాలు అందజేశారు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య హాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సొంతనియోజకవర్గంలో అభిమానుల వద్ద ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అభిమానులు కూడా తమ అభిమాన హీరో బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా పూజలు చేస్తున్నారు.
Read Also: AP Govt: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ యంత్రాంగం కదలిక..!
Also Read
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
నందమూరి వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటసింహంగా బాలకృష్ణ గుర్తింపు సాధించుకున్నారు. ఆయనను అభిమానులంతా ప్రేమగా బాలయ్య, ఎన్బీకే అని పిలుచుకుంటారు. ఒకవైపు హీరోగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాలను చూశారు బాలకృష్ణ. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ ఏడాది బాలయ్యకు ఎంతో ప్రత్యేకం. ఆయన సిని ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. పైగా.. తాజాగా ఎన్నికల్లో ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందంలో ఉన్నారు. ఈ సారి మంత్రి పదవి కూడా దక్కవచ్చని ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!