Lakshmi Narasimha : నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా పరిశ్రమలో ‘నట సింహం’గా పేరు తెచ్చుకున్న హీరో. బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలను అభిమానులకు మరపురాని అనుభవంగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం లక్ష్మీ నరసింహా (2004) రీ-రిలీజ్‌తో అభిమానులకు సందడిని మళ్లీ తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 7, 2025 నుంచి 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రీ-రిలీజ్‌ను బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా…
First Anna Canteen Re Opened at Hindupur Balakrishna Birthday: నరసింహ నందమూరి బాలకృష్ణ ఈరోజు తన 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్య హిందూపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకపక్క సినిమాలతో మరొకపక్క రాజకీయాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణకు ఆయన అభిమానులు మాత్రమే కాదు సినీ రంగానికి చెందిన వారు రాజకీయ రంగానికి చెందిన వారు పెద్ద ఎత్తున పుట్టినరోజు…
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు , అభిమానుల మధ్య బాలయ్య తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.