Bala Krishna: బాలయ్య దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bala Krishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో మరోమారు బాక్సాఫీస్ ముందు గర్జించారు. రిలీజైన అన్ని థియేటర్లలో అభిమానులు ఆయన యాక్టింగ్, డైలాగులకు ఈలలుగోలలతో సందడి చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య ఉగాది సెంటిమెంట్‌గా తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టరులో ఫుల్ మాస్ లుక్‌తో బాలయ్య అదిరిపోయారు. మీసం మెలేసి గడ్డంతో చెవికి పోగు, చేతికి టాటూతో బాలకృష్ణలో మరో మాస్ యాంగిల్లో కనిపిస్తున్నారు. గతంలో ‘నిప్పురవ్వ’ సినిమా టైంని పోల్చి చూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు బాలయ్య ఒకేలా కనిపిస్తున్నాడంటూ తెగ సంబరపడిపోతున్నారు.
Read Also: Bhola Shankar: మెగాభిమానులకు చిరంజీవి ఉగాది కానుక.. నెక్ట్స్ మూవీ అప్ డేట్
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అన్న దిగిండు..ఈసారి ఊహకు మించి అంటూ తన కామెంట్‌ని షేర్ చేస్తూ అనీల్‌రావిపూడి ఫోటోలను సోషల్ మీడియా గ్రూప్స్‌లో షేర్ చేశాడు. దిస్ టైమ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనే నాలుగు పదాల్ని వేరు వేరుగా ఫోటోపై పెట్టడంపై NBK108మూవీపై మరింత క్యూరియాసిటీ పెంచారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా పూర్తైయింది. రెండో షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది.
Read Also: Ugadi wishes: ‘శోభకృత్’లో శుభాలు కలగాలి.. రాజకీయ, సినీ ప్రముఖులు ఉగాది శుభాకాంక్షలు
సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరొయిన్ గా నటిస్తున్నారు. పెళ్లి తర్వాత కాజల్ సైన్ చేసిన పూర్తి స్థాయి బిగ్ బడ్జెట్ మూవీ ఇదే. మరో హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య, కాజల్ అగర్వాల్ కూతురు పాత్రలో నటిస్తోంది. ఈమె పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జైలు వెళ్లొచ్చిన తండ్రి కూతుళ్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కున్నట్టు సమాచారం.
అన్న దిగిండు 🔥
ఈసారి మీ ఊహకు మించి😎అందరికీ ఉగాది శుభాకాంక్షలు 🤗
Here’s the First Look of Natasimham #NandamuriBalakrishna garu from #NBK108 💥#NBKLikeNeverBefore @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/dYa3CGi5OF
— Anil Ravipudi (@AnilRavipudi) March 22, 2023
balakrishna anil ravipudi combination movie first look release as ugadi festival gift
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!