Bala Krishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో మరోమారు బాక్సాఫీస్ ముందు గర్జించారు. రిలీజైన అన్ని థియేటర్లలో అభిమానులు ఆయన యాక్టింగ్, డైలాగులకు ఈలలు గోలలతో సందడి చేశారు.
‘కౌసల్య కృష్ణమూర్తి, పడేశావే, ఆపరేషన్‌గోల్డ్ ఫిష్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా నటించిన చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తి చక్రవర్తి నాయిక. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సందీప్ గోపిశె ట్టి స్వీయ దర్శకత్వంలో తీస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కార్తీక్‌రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇంప్రెసివ్‌గా వుంది. చిత్రం కూడా అలరించేలా వుంటుందని అనుకుంటున్నాను. ఈ చిత్రం విజయం…