Viral : వావ్.. కాళ్లకు, చేతులకు 24 వేళ్లు.. జగిత్యాలలో అరుదైన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. జన్మించిన శిశువుకు ఒక్కో చేయి, కాలుకు ఆరు చొప్పున మొత్తం 24 వేళ్లు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఎరగట్లకు చెందిన సుంగారపు రవళి మొదటి ప్రసవం కోసం కోరుట్ల ఆసుపత్రిని వచ్చింది. అయితే.. సాధారణ ప్రసవంలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు ఒక్కొ చేతుకు ఆరు వేళ్లు, కాళ్ళకు ఆరు వేళ్లు ఉన్నాయి.
Also Read : Nitish Rana – Hrithik Shokeen: ఆ ఇద్దరికి బీసీసీఐ షాక్.. ఫీజులో కోత
Also Read
- South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
అయితే.. తల్లీబిడ్డల పరిస్థితి నిలకడగా ఉందని, వైద్య పరిభాషలో పాలీడాక్టిలీ కండిషన్ అని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పాలిడాక్టిలీ కండిషన్‌తో జన్మించిన శిశువుల గుండెలో రంధ్రం ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు. అయితే.. ప్రస్తుతం శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడించారు వైద్యులు. అయితే.. రవళికి నొప్పులు రావడంతో తొలుత మెట్పల్లి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కోరుట్ల ఆస్పత్రికి తరలించారు.
Also Read : Hardik Pandya: హార్దిక్ అరుదైన ఘనత.. రాజస్థాన్ చెత్త రికార్డ్.. తొలిసారి రివేంజ్
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!