Shoaib Akhtar: బాబర్ ఆజం కెప్టెన్సీకి అనర్హుడు..పాకిస్థాన్ మాజీ వెటరన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
- బాబర్ అజామ్ నాయకత్వంలో మరోసారి పతనమైన జట్టు
- బాబర్ అండ్ కంపెనీ వైఫల్యంపై మండిపడుతున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు
- బాబర్ కెప్టెన్సీపై తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచిన పాకిస్థాన్ మాజీ వెటరన్ క్రికెటర్ షోయబ్ అక్తర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కప్ 2023 తర్వాత 2024 T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ నిరాశపరిచే ప్రదర్శన కొనసాగింది. బాబర్ అజామ్ నాయకత్వంలో జట్టు మరోసారి పతనమైంది. ఫలితంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో బాబర్ అండ్ కంపెనీ వైఫల్యంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇది మాత్రమే కాదు.. తన కెప్టెన్సీతో పాటు అతని బ్యాటింగ్ ఆర్డర్‌పై నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పాకిస్థాన్ లో జరిగిన ఓ మీడియా సంస్థతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ వెటరన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
READ MORE: Bapatla: ఘోర విషాదం, రామాపురం బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతు
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, షోయబ్ అక్తర్, మార్టిన్ గప్టిల్, యూనిస్ ఖాన్ మరియు మహ్మద్ హఫీజ్ కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. “బాబర్ ఆజం కెప్టెన్సీకి అర్హుడు కాదు.. బాబర్ ఒత్తిడికి లోనై పాకిస్థాన్‌కు మ్యాచ్‌లు పూర్తి చేయకపోతే వన్డే, టీ20 జట్లలో తన స్థానాన్ని నిలబెట్టుకోలేడు. బాబర్ అజమ్‌కు 4వ నంబర్లో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ని ముగించాలి. ప్రస్తుతం, అతను తరచుగా వైట్ బాల్ క్రికెట్లో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తూ కనిపిస్తాడు. ఇది కాకుండా, టెస్ట్ ఫార్మాట్లో అతను నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు రావాలి.” అని తన అభిప్రాయాన్ని వ్యక్త పిరిచాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కాగా.. పాకిస్థాన్ జట్టు ఈ సారి ప్రపంచ కప్ లో అనుకున్న విధంగా ప్రదర్శన కనబరచలేదు.
Shoaib Akhtar says Babar Azam is not captaincy material. He says if Babar does not take pressure and finish matches for Pakistan, he cannot keep his place in ODI and T20I teams 🇵🇰🤯
Do you agree with him? #T20WorldCup pic.twitter.com/9TtKpxHkYQ
— Farid Khan (@_FaridKhan) June 22, 2024
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..