ప్రస్తుతం అన్ని రాకాల వయసుల వారికి ఒత్తిడి ఉంటోంది. బడికి వెళ్లే పిల్లాడి నుంచి ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తికి గురవుతుంటాం. ఆఫీస్, స్కూల్, బిజినెస్ తదితర పనులు, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ బారిన పడుతున్నారు.
ప్రపంచ కప్ 2023 తర్వాత 2024 T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ నిరాశపరిచే ప్రదర్శన కొనసాగింది. బాబర్ అజామ్ నాయకత్వంలో జట్టు మరోసారి పతనమైంది. ఫలితంగా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో బాబర్ అండ్ కంపెనీ వైఫల్యంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇది మాత్రమే కాదు.. తన కెప్టెన్సీతో పాటు అతని బ్యాటింగ్ ఆర్డర్‌పై నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పాకిస్థాన్ లో జరిగిన ఓ మీడియా సంస్థతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ…