Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Baahubali The Epic Ott Release Date Netflix

Baahubali The Epic : ‘బాహుబలి ది ఎపిక్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్

Published Date :December 24, 2025 , 11:45 am
By Mounika
Baahubali The Epic : ‘బాహుబలి ది ఎపిక్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’ వండర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్‌గా ఈ సినిమా రెండు పార్టులను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తే రెస్పాన్స్ మామూలుగా లేదు. అక్టోబర్ 31న విడుదలైన ఈ వెర్షన్, కొత్త సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం మన దగ్గరే కాదు, వరల్డ్ వైడ్‌గా ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను మిస్ అయిన వారు, మళ్ళీ చూడాలనుకునే వారి కోసం ఇప్పుడు ఒక సూపర్ న్యూస్ వచ్చేసింది.

Also Read : Kiara Advani : పర్ఫెక్ట్ బాడీ కంటే మాతృత్వమే గొప్పది..

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ‘బాహుబలి ది ఎపిక్’ వెర్షన్‌ను క్రిస్మస్ గిఫ్ట్‌గా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దాదాపు 3 గంటల 40 నిమిషాల పాటు ఎలాంటి బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా ఈ సినిమాను ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లలో దుమ్ములేపిన ఈ ఎపిక్ మూవీ, ఇప్పుడు ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రభాస్ క్రేజ్ చూస్తుంటే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా రచ్చ మామూలుగా ఉండదని అర్థమవుతోంది!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Baahubali 1 and 2 combined
  • Baahubali Epic Version
  • Baahubali Netflix Streaming
  • Baahubali OTT Release
  • Baahubali The Epic

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions