రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’ వండర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్‌గా ఈ సినిమా రెండు పార్టులను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తే రెస్పాన్స్ మామూలుగా లేదు. అక్టోబర్ 31న విడుదలైన ఈ వెర్షన్, కొత్త సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం మన దగ్గరే కాదు, వరల్డ్ వైడ్‌గా ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ను…