Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ayudha Puja And Vahana Puja Were Conducted By Cp Cv Anand

CV Anand: ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించిన సీపీ..

Published Date :October 10, 2024 , 7:45 pm
By Rajesh Veeramalla
  • ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ
  • వాహన పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీవీ ఆనంద్ ఐపీఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. అనంతరం సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు సబ్సిడరీ క్యాంటీన్‌(Subsidiary Canteen)ను ప్రారంభించి
  • అందరికీ సభ్యత్వ కార్డులను అందజేశారు.
CV Anand: ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించిన సీపీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీవీ ఆనంద్ ఐపీఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. అనంతరం సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు సబ్సిడరీ క్యాంటీన్‌(Subsidiary Canteen)ను ప్రారంభించి, అందరికీ సభ్యత్వ కార్డులను అందజేశారు.

Read Also: Nobel Prize: సాహిత్యంలో హాన్ కాంగ్‌‌కు నోబెల్ బహుమతి

ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంలో భాగంగా ఈరోజు జరిగిన ఆయుధపూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. దుర్గామాత ఆశీస్సులతో మీరందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉద్యోగము చేసుకోవాలని సిబ్బందిని, అధికారులను కోరారు. అలాగే.. హైదరాబాద్ సిటీ పోలీసులందరికీ దుర్గాష్టమి మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Saddula Bathukamma: తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు..

ఈ కార్యక్రమంలో రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, రాహుల్ హెడ్గే ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్, స్నేహమేరా ఐపీఎస్, డీసీపీ సౌత్ జోన్, ఎన్. శ్వేత ఐపీఎస్, డీసీపీ సీసీఎస్ డీడీ హైదరాబాద్, పాటిల్ కాంతిలాల్ సుభాశ్ ఐపీఎస్, డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ జోన్, ఎన్. భాస్కర్ అదనపు డీసీపీ (అడ్మిన్), బి. కిష్టయ్య అదనపు డీసీపీ (డిప్లాయ్), ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ayudha Puja
  • CP CV Anand
  • Dussehra
  • Vahana Puja

తాజావార్తలు

  • Bengal Elections: “ముస్లింలను మోసం చేయడం సులభం”.. సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..

  • MS Dhoni Comeback: చెన్నై ఊపిరి పీల్చుకో.. ధోని తోపాటు ఆ స్టార్ ప్లేయర్ ఈజ్ బ్యాక్..!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • Allu Arjun Remuneration: ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు.. ‘రాకా’ కోసం అల్లు అర్జున్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా?

  • Yamuna River: యమునా నదిలో ఘోర పడవ ప్రమాదం.. స్పాట్‌లో 9 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

ట్రెండింగ్‌

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions