Home
Ayudha Puja
Ayudha Puja News
-
Dussehra History: విజయదశమి, ఆయుధ పూజల వెనుక మరాఠా, రాజపుత్రుల వీర చరిత్ర!
Dussehra History: విజయదశమి నాడు రణభేరి మోగిందంటే చాలు, ఇక వేచి చూసే కాలం ముగిసినట్లేనని ఆ యోధులకు అర్థమైపోయేది. వానాకాలం పూర్తయి, దారులు తెరుచుకోవడం, గుర్రాలను సమాయత్తం చేయడం, ఆయుధశాలల్లో కదలికలు రావడం అంతా ఒకేసారి జరిగిపోయేవి. మరాఠా స్వరాజ్యంలో వర్షాకాలాన్ని తిలకించిన కోటలన్నీ మరొక యుద్ధ కాలం కోసం సిద్ధమయ్యేవి. అయితే సైన్యం అడుగు ముందుకేసే ముందు, కత్తి ఒర నుంచి బయటకు వచ్చే ముందు వారంతా ముందుగా ఆ పరాశక్తిని, జగన్మాతను వేడుకునేవారు..… -
Dussehra : దసరా అసలు రహస్యం..! ఆయుధ పూజ ఎందుకు చేస్తారు..?
భారతదేశంలో అత్యంత ముఖ్యమైన, ఉల్లాసంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. తొమ్మిది రోజులపాటు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఆరాధించే నవరాత్రులు ముగిసిన పదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. -
CV Anand: ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించిన సీపీ..
ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీవీ ఆనంద్ ఐపీఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. అనంతరం సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు సబ్సిడరీ క్యాంటీన్(Subsidiary Canteen)ను ప్రారంభించి, అందరికీ సభ్యత్వ కార్డులను అందజేశారు. -
Bhadrachalam: రేపటి నుంచి భదాద్రిలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు.. 24న నిజరూపలక్ష్మిగా దర్శనం
Bhadrachalam: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలను ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి శుక్రవారం ప్రకటించారు.
తాజావార్తలు
-
Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
-
Tesla Cybertruck: “మూడేళ్లకే కథ ముగిసింది”.. టెస్లా ‘సైబర్ ట్రక్’ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
-
Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
-
North Korea Cyber Army: ప్రపంచాన్ని భయపెడుతున్న కిమ్ ‘సైబర్ సైన్యం’.. తెరవెనుక షాకింగ్ నిజాలు ఇవే!
-
Telangana Eagle Force : తొమ్మిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా… లేడీ డాన్ నీతూ బాయి అరెస్ట్!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!