Ayalaan : టీజర్ రన్నింగ్ టైం గురించి క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయలాన్.శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. రీసెంట్ గా మేకర్స్ లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బాగా వైరల్ అయింది. ఈ పోస్టర్ లో ఆకాశంలో విహారిస్తున్న శివ కార్తికేయన్ అతడితో పాటే ఓ ఏలియన్ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. అయలాన్ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా టీజర్ అప్‌డేట్ అందించి ప్రేక్షకులకు ఆసక్తి కలిగించింది చిత్ర యూనిట్… అక్టోబర్ 6న ఈ సినిమా టీజర్ లాంఛ్ కానుండగా..తాజాగా టీజర్ రన్నింగ్ టైం ఎంతో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. తాజా అప్‌డేట్ ప్రకారం టీజర్ టైం 2 నిమిషాల 8 సెకన్లు. అంటే దాదాపు ట్రైలర్ కు వున్న నిడివి ఉన్నట్లు తెలుస్తుంది.. టీజర్‌లో ట్రైలర్ చూపించేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు…
అంతేకాదు అక్టోబర్ 5 న విజయ్ దళపతి లియో ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. దీనితో లియో టీజర్ తో కలిసి థియేటర్లలో సందడి చేయనుందట అయలాన్ టీజర్.అయలాన్ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమాలో శివకార్తికేయన్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో అయలాన్ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.అయలాన్ సినిమా లో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర నటినటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శివకార్తికేయన్ అయలాన్ సినిమాతో పాటు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. SK21 వర్కింగ్ టైటిల్ తో గా వస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.
Also Read
- Malkajgiri: డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్‌తో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ముంచిన యువతి
- Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
- Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్‌గా..
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు లేఖ..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్‌తో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్‌గా..
-
Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో