Avatar 2: అవతార్ 2 రిటర్న్స్.. ‘ఫైర్ అండ్ యాష్’ రెడీ!
- అవతార్ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు
- బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న రెండు చిత్రాలు
- అవతార్ 2 రిలీజ్ అయినప్పుడు పార్ట్ 1 రీ రిలీజ్
- 2025 డిసెంబరు 19న అవతార్ 3
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అవతార్’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఆడియెన్స్‌ను ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లింది. యావత్ సినీ ప్రపంచం అవతార్ సినిమాకు పిదా అయిపోయింది. అవతార్ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు విడుదలవగా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు అవతార్ 3కి రంగం సిద్ధమవుతతోంది. ఈసారి.. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ టైటిల్‌తో రాబోతోంది.
మొదటి రెండు చిత్రాలకు మించి పార్ట్ 3 ఉంటుందని దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెబుతున్నాడు. మొదటి పార్ట్‌లో భూమి, రెండో భాగంలో సముద్రంలో సినిమా ఉండగా.. ఈసారి చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నారు. అవతార్ 3ని డిసెంబరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అవతార్ 2ని థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. అవతార్ 2 రిలీజ్ అయినప్పుడు కూడా పార్ట్ 1ని రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరోసారి అలాగే చేయబోతున్నారు.
Also Read
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
Also Read: Jasprit Bumrah: నేను ఆడలేను.. బీసీసీఐకి చెప్పేసిన బుమ్రా!
2025 డిసెంబరు 19న అవతార్ 3 ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అవతార్ 2ని ఒక వారం లిమిటెడ్ ఎంగేజ్‌మెంట్‌గా అక్టోబర్ 3 నుంచి థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. ఇదే విషయాన్ని అవతార్ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఇక్కడి నుంచి థర్డ్ పార్ట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. డిసెంబర్లో మరోసారి పండోరా గ్రహం పైకి జనాలను తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి జేమ్స్ కామెరూన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. అన్నట్టు.. అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా రానున్న ‘అవతార్ 4′ డిసెంబర్ 2029లో రిలీజ్ కానుండగా.. చివరిగా రానున్న’అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల కానుంది.
Avatar: The Way of Water returns to theatres October 3. pic.twitter.com/uumYBagDU0
— Avatar (@officialavatar) May 22, 2025
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!