AUS vs IND: ఆస్ట్రేలియాకు షాక్.. పెర్త్ టెస్ట్‌కు కీలక వ్యక్తి దూరం! కారణం ఐపీఎల్
- నవంబర్ 22న పెర్త్ టెస్ట్ ఆరంభం
- నవంబర్ 24-25 తేదీల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం
- పెర్త్ టెస్ట్‌కు కీలక వ్యక్తి దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22న ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్ల సిద్దమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లాలంటే ఈ సిరీస్ అటు ఆసీస్, ఇటు టీమిండియాకు అత్యంత కీలకం. అందుకే మొదటి టెస్టులోనే గెలిచి సిరీస్‌పై పట్టుసాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. పెర్త్ టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానుండగా.. ఆస్ట్రేలియా కూడా ఓ కీలక వ్యక్తి సేవలను కోల్పోనుంది.
ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరి పెర్త్ టెస్ట్‌కు అందుబాటులో ఉండడం లేదు. ఐపీఎల్ 2025 మెగా వేలం కారణంగా వెటోరి తొలి టెస్ట్‌కు దూరమవుతున్నాడు. న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ వెటోరి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జడ్డాలో జరగనుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, భారత్ తొలి టెస్ట్ జరగనుంది. సన్‌రైజర్స్ తరఫున వెటోరీ మెగా వేలంలో పాల్గొని ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు.. పెర్త్ టెస్ట్‌కు తాను అందుబాటులో ఉండడని ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు చెప్పాడట. ఇందుకు సీఏ కూడా అంగీకరించింది.
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
Also Read: RCB Coach: ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కానీ.. ఆర్‌సీబీకి కోచ్‌గా ఎంపికయ్యాడు!
‘సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరికి మేం అండగా ఉంటాం. ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొనేందుకు వెటోరికి అనుమతి ఇచ్చాం. పెర్త్ టెస్ట్ కోసం జట్టు ప్రిపరేషన్‌ను కాస్త ముందుగానే ముగించనున్నాడు. ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా జట్టుతో కాలుస్తాడు. బోర్డర్-గవాస్కర్ 2024 ట్రోఫీ పూర్తయ్యేవరకు వెటోరి అందుబాటులో ఉంటాడు’ అని సీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!